జిల్లాస్థాయి చెకుముకి సంబరాలకు ఎంపికైన విజేతలు వీరే..

52చూసినవారు
జిల్లాస్థాయి చెకుముకి సంబరాలకు ఎంపికైన విజేతలు వీరే..
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలలో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎం. వెంకట స్నేహశ్రీ, ఏ. నాగభార్గవి, డి. శివవసంత, ప్రైవేటు పాఠశాల విభాగంలో జి. నిహారిక, షేక్ మొహమ్మద్ రఫీ, వై. అక్షయలు బుధవారం ఎంపికయ్యారు.

సంబంధిత పోస్ట్