మార్కాపురం నూతన డీఎస్పీగా యు.నాగరాజు

54చూసినవారు
మార్కాపురం నూతన డీఎస్పీగా యు.నాగరాజు
మార్కాపురం డీఎస్పీగా యు. నాగరాజు నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈయన గతంలో ఒంగోలుతో పాటు వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ప్రస్తుతం జరిగిన బదిలీల్లో వెయిటింగ్ నుంచి మార్కాపురానికి బదిలీపై వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 47 మంది డీఎస్పీలను వివిధ ప్రాంతాలకు ప్రభుత్వం కేటాయించింది.

సంబంధిత పోస్ట్