ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఎస్పీ దామోదర్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ విభాగాలైన డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్, డిసిఆర్బి, డిటిఆర్బి పరిపాలన విభాగంలోని ఏబీపీ సెక్షన్లు అన్నీ తనిఖీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం మరమ్మతులు, నవీనీకరణ చర్యలకు అధికారులకు పలు సూచనలు చేశారు.