మాజీ మంత్రి దామచర్లకు నివాళి అర్పించిన మంత్రి గొట్టిపాటి

55చూసినవారు
ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ భవన్ లో దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గొట్టిపాటి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి దామచర్ల కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్