ఒంగోలు: పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలి: ఎస్పి

69చూసినవారు
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం జిల్లాలోని పోలీస్ అధికారులకు నేర సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలను ఆరా తీశారు. నేర నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్