ఒంగోలు: ఢిల్లీలో స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న ఎంపీ

75చూసినవారు
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం ఢిల్లీలో పార్లమెంట్ హౌస్ అనుబంధ హాలులో గృహ, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాలో రెండో సమావేశాన్ని కమిటీ సభ్యులతో నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖకు సంబంధించిన సంస్థలు, కార్యాలయాల పనితీరుపై 2024-25 సంవత్సరానికి కావలసిన నిధులు వంటి అంశాలపై సభ్యులతో చర్చ జరిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్