ఒంగోలు: ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి న్యాయం చేస్తాం

79చూసినవారు
ఒంగోలు: ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి న్యాయం చేస్తాం
ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తామని జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో సోమవారం పార్లమెంట్ పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి వైసిపి నాయకులకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏ వైసీపీ కార్యకర్త అధైర్యపడవద్దని, తమ పరిధి దాటితే అధినేత జగన్ దృష్టికి సమస్యను తీసుకువెళ్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్