పవన్ ఏం చెబితే అదే చేస్తా: బాలినేని

74చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏది చెబితే తాను అదే చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన అనంతరం గురువారం మీడియా సమావేశంలో బాలినేని మాట్లాడుతూ మొదటి నుండి తాను విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నానని తెలిపారు. వైసీపీలో ఉన్నా కూడా పవన్ నా గురించి మంచిగా చెప్పానని, నా చేరిక వల్ల కూటమిలో విభేదాలు వస్తాయనేది అవాస్తవమని తెలిపారు.

సంబంధిత పోస్ట్