గొడవలకు పోకుండా ప్రశాంతంగా జీవించాలి

81చూసినవారు
గొడవలకు పోకుండా ప్రశాంతంగా జీవించాలి
ఎలాంటి గొడవలకు పోకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించాలని ఎస్ఐ బ్రహ్మనాయుడు సూచించారు. శనివారం నాగులప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలన్నారు. ఎన్నికలలో గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరుస కేసులు నమోదయితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్