హనుమాన్ జయంతి సందర్భంగా రథోత్సవ కార్యక్రమం

53చూసినవారు
నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి హనుమాన్ జయంతి సందర్భంగా ఒకటో తేదీ నుండి 8వ తేదీ వరకు సప్తాహం అకంట బజన కార్యక్రమం జరిగినది శనివారం ఈరోజు ఉదయం స్వామి వారి ప్రత్యేక అభిషేకాలు జరిగినవి సాయంత్రం రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్