కూటమి అధికారంలోకి రాగానే ఇంటివద్దకే 4 వేల పింఛన్

84చూసినవారు
కూటమి అధికారంలోకి రాగానే ఇంటివద్దకే 4 వేల పింఛన్
టీడీపీ అధికారంలోకి రాగానే 4 వేల పింఛన్ సొమ్మును ఇంటివద్దకే తెచ్చి అందజేస్తారని పుల్లల చెరువు టీడీపీ కన్వీనర్ పయ్యావుల ప్రసాద్, నాయకులు భాస్కర్ అన్నారు. పుల్లలచెరువు మెయిన్ రోడ్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి. ఎరిక్షన్ బాబు గెలుపు కోరుతూ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈవీఎం మెషిన్ పై ఓటు వేసే విధానంపై మహిళలకు అవగాహన కల్పించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్