ఘనంగా స్వాగత వేడుకలు

80చూసినవారు
ఘనంగా స్వాగత వేడుకలు
యర్రగొండపాలెంలోని గౌతమీ జూనియర్ కళాశాల నందు.. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు స్వాగత వేడుకలు ప్రిన్సిపాల్ గుంటక త్రిపుర రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌతమీ విద్యాసంస్థల అధినేత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంసృతిక కార్యక్రమాలతో అలరించారు.

సంబంధిత పోస్ట్