నిన్న వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం పుల్లలచెరువు మండల టీడీపీ నాయకులు శనగా నారాయణ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం మంచి పద్దతి కాదని తెలిపారు. పదవ తరగతి పాస్ కానీ వాళ్లకు చట్టం గురించి తెలియదు అలాగే ఈ వైసీపీ నాయకుడు నాపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. నేను రెండు తెలుగు రాష్ట్రాలలోని కంపెనీలకు వ్యాపారం చేస్తున్నామన్నారు.