యర్రగొండపాలెంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

63చూసినవారు
యర్రగొండపాలెంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
యర్రగొండపాలెం పట్టణంలోని శ్రీ గౌతమీ హైస్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా హై స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ త్రిపురారెడ్డి, డిగ్రీ ప్రిన్సిపాల్ రవి బాబు సర్వేపల్లి రాధా కృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ..ఆయన జీవిత ఆశయాలు, దేశ సేవలను విద్యార్తులకు వివరించారు.

సంబంధిత పోస్ట్