రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన వై. పాలెం కుర్రాళ్లు

63చూసినవారు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన వై. పాలెం కుర్రాళ్లు
ప్రకాశం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని మిని స్టేడియంలో మంగళవారం అథ్లెటిక్ పోటీలలో ఎర్రగొండపాలెం కుర్రాళ్లు పాల్గొని సత్తా చాటారు. పలు పోటీలలో సత్తా చాటినా బి నాగరాజు నాయక్, డి. ప్రవీణ్, ఎస్. సాంబశివరావు, ఎమ్. చిన్న అంజయ్య
ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి పోటీలకు ఎంపికైనట్లు కోచ్ డి. రాజు నాయక్ తెలిపారు. సెలెక్ట్ అయిన వారు వచ్చే నెల లో జరిగే రాష్ట్ర స్థాయిలలో పాల్గొంటారన్నారు.

సంబంధిత పోస్ట్