యర్రగొండపాలెం: 104 ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించండి

77చూసినవారు
యర్రగొండపాలెం: 104 ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించండి
ప్రాథమిక వైద్య కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న 104 సిబ్బంది సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు యేసయ్య, సత్యనారాయణలు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సర్పంచ్ ముటుకుల కోటేశ్వరరావుకు వారు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 104 ఉద్యోగులను పీహెచ్ సీల ద్వారా ప్రభుత్వమే కొనసాగించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్