Oct 03, 2024, 17:10 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
బుగ్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్
Oct 03, 2024, 17:10 IST
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గురువారం మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే గడ్డం వినోద్ లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బుగ్గ ఆలయ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.