శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారు ఈశ్వరి మాత.శ్రీ మహాగణతి నంది శిలా జీవధ్వ జ శిఖర కలశ స్థిర ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానం జె.పంగులూరు గ్రామము సదరు మండలం ప్రకాశం జిల్లా 20-11-2020 శుక్రవారం నుండి 22- 11 -2020 ఆదివారం వరకు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శార్వరి నామ సంవత్సర కార్తీక శుక్ల అష్టమి 22 11 2020 ఆదివారం ఉదయం 9:30 నిమిషాలకు నక్షత్రయుక్త ప్రకాశం జిల్లా జై పంగులూరు గ్రామం సర్వాంగ సుందరంగ పున:నిర్మించిన ఆలయమున శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి శ్రీ మహాగణపతి శ్రీ ఈశ్వరి మాత నంది శిలా ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం జరుగును అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారు గ్రానైట్ రాయి దాత పాల్గొంటారు అద్దంకి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాచిన చెంచు గరటయ్య గారు దంపతులు మరియు కృష్ణ చైతన్య గారి దంపతులు కూడా పాల్గొంటారు.