వైసిపి అభ్యర్థికి మద్దతు తెలిపిన వాలంటరీలు

54చూసినవారు
వైసిపి అభ్యర్థికి మద్దతు తెలిపిన వాలంటరీలు
అద్దంకి మండలం అద్దంకి పట్టణానికి చెందిన 5 మంది, నాగులపాడు గ్రామానికి చెందిన 9 మంది వాలంటరీలు రాజీనామా అనంతరం బుధవారం రాత్రి అద్దంకి వైయస్సార్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి హనిమిరెడ్డిని కలసి తమ మద్దతు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ గెలుపుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు. ప్రజలంతా జగన్ వెన్నంటే ఉన్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్