వ్యాపారులకు చేదోడు వాదోడు టిడిపియే: గంగరాజు

77చూసినవారు
వ్యాపారులకు చేదోడు వాదోడు టిడిపియే: గంగరాజు
వ్యాపారుల సాధక బాధకాలు బాగా తెలిసిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అయితేనే వారికి అన్ని విధాల తోడ్పాటు అందించగలరని పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొడుగుల గంగరాజు చెప్పారు. కిరాణా మర్చంట్సు అసోసియేషన్ హాల్ లో ఆదివారం రాత్రి జరిగిన వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ చీరాలలో పార్టీ అభ్యర్థి కొండయ్యని గెలిపిస్తే ఆయన అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పారు. జడ్పీ మాజీ చైర్మన్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్