అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ బీసీలకు అండ టిడిపియే

563చూసినవారు
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ బీసీలకు అండ టిడిపియే
చీరాల మండలం వాడరేవులో బుధవారం రాత్రి జరిగిన జయహో బిసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎన్డీఏ అభ్యర్థి కొండయ్య యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల ద్రోహి వైసీపీ అన్నారు. బీసీలు వైసిపికి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని తెలిపారు. టిడిపి అధికారంలోకి రాగానే దామాషా పద్ధతిలో బీసీలకు నిధులు కేటాయిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్