దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

3988చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేయనున్నట్లు అధిష్టానం తెలిపింది. ఈ మేరకు శనివారం ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శి లో బూచేపల్లి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్