ముంద్లమూరు: విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం

66చూసినవారు
ముంద్లమూరు: విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం
ముండ్లమూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మంగళవారం ప్రొబేషన్ & ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరావు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ అలవాట్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించి, "ఈగల్" కార్యక్రమంపై వివరాలు తెలియజేశారు. విద్యార్థులతో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్