బాధాపురంలో రోడ్డు నిర్మాణం పనులు

59చూసినవారు
దొనకొండ మండలం బాధాపురం గ్రామంలో తారు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా గ్రామంలోని వారు రాకపోకలు నిర్వహించుటకు సులభంగా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. గతంలో చిన్న వర్షం పడిన గుంతలు ఏర్పడి ఆ గుంతల గుండా ప్రయాణం ఇబ్బందికరంగా ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్