ముత్తుముల సమక్షంలో టిడిపిలో చేరిన మాజీ జెడ్పిటిసి

553చూసినవారు
ముత్తుముల సమక్షంలో టిడిపిలో చేరిన మాజీ జెడ్పిటిసి
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో బుధవారం పర్యటిస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో పెద్దకందుకూరు గ్రామానికి చెందిన మాజీ జడ్పిటిసి సభ్యురాలు వెంకటలక్ష్మి వైసీపీని వీడి తన అనుచరవర్గంతో సహా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని మాజీ జెడ్పిటిసి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్