గిద్దలూరు: సభ్యత నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి

61చూసినవారు
గిద్దలూరు: సభ్యత నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి
టిడిపి సభ్యత నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని రూ. 100 చెల్లించి సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా రూ. 10 లక్షలు, సహజ మరణానికి రూ. 10వేలు కార్యకర్తలకు పార్టీ ఇస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్