గిద్దలూరు: అందాల పోటీలకు సిద్ధమవుతున్న కోళ్లు

82చూసినవారు
గిద్దలూరు: అందాల పోటీలకు సిద్ధమవుతున్న కోళ్లు
గిద్దలూరులో అందాల పోటీలకు కోళ్లు సిద్ధమవుతున్నాయి. నెమలితో కోడిని క్రాస్ చేయించడం వల్ల అచ్చం నెమలిని పోలిన తోకలతో సుందరంగా ఈ కోళ్లు పుడతాయి. వీటిని పర్ల కోళ్ళు, చిలక ముక్కు కోళ్ళు అని పిలుస్తారు. ప్రతి సంక్రాంతికి తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో జరిగే కోళ్ల అందాల పోటీలకు సిద్ధం చేస్తామని యజమానులు గురువారం తెలిపారు. పోటీలో గెలుపొందే ఒక్క కోడి రూ. 30 లక్షలు వరకు ఉంటుందంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్