కంభం: యుటిఎఫ్ ప్రెసిడెంట్ గా షేక్ ఖాసిం పీరా

64చూసినవారు
కంభం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం యూటీఎఫ్ యూనియన్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం నుంచి ఉద్యోగులు సాధించవలసిన హక్కులను విధివిధానాలపై చర్చించారు. అనంతరం కంభం మండలం యూటీఎఫ్ ప్రెసిడెంట్ గా షేక్ ఖాసిం పీరా ను యుటిఎఫ్ యూనియన్ సభ్యులు ఎన్నుకున్నారు. యూనియన్ హక్కుల కొరకు పోరాడుతానని నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ ఖాసిం పీరా తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్