దశలవారీగా మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తాం

54చూసినవారు
దశలవారీగా మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తాం
దశలు వారీగా కనిగిరి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని కనిగిరి మున్సిపల్ చైర్ మెన్ అబ్దుల్ గఫార్ అన్నారు. సోమవారం కమిషనర్, కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్ల సభ్యుల సమావేశం నిర్వహించారు. చైర్ మెన్ మాట్లాడుతూ దశల వారీగా మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలని అందుకు సంబంధించి ప్రణాళికలు తయారు చేయాలని కార్యాలయ సిబ్బందిని సూచించారు. ఎన్నికల కోవిడ్ కారణంగా పనులు పూర్తి కాలేదని వాటిని త్వరలో పూర్తి చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్