ఓటు హక్కు వినియోగంపై కొండపిలో విద్యార్థులకు డిబేట్

69చూసినవారు
ఓటు హక్కు వినియోగంపై కొండపిలో విద్యార్థులకు డిబేట్
కొండపి జూనియర్ కాలేజీలో విద్యార్థులకు ఓటు హక్కు వినియోగంపై మంగళవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి ఓటరు చైతన్యం, ప్రజాస్వామ్య పటిష్టత, ఓటు హక్కు వినియోగంపై డిబేట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మురళి, ఎండీఓ రామాంజనేయులు, ఎంఈఓ సురేఖ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్