ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన జయమణి

67చూసినవారు
ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన జయమణి
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ ఎంపీడీవోగా జయమణి శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. గతంలో జయమణి నాగులుప్పలపాడులో ఎంపీడీవోగా విధులు నిర్వహించారు. బదిలీపై ఆమె సింగరాయకొండకు ఎంపీడీవో గా వచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవోను కార్యాలయ సిబ్బంది పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్