కొండేపి ఎస్సైగా ప్రేమ్ ను నియమించిన: ఎస్పీ దామోదర్

78చూసినవారు
కొండేపి ఎస్సైగా ప్రేమ్ ను నియమించిన: ఎస్పీ దామోదర్
ప్రకాశం జిల్లా, కొండేపి ఎస్సైగా ప్రేమ్ ను నియమిస్తూ గురువారం ఎస్పీ దామోదర్ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం ఎస్సై ప్రేమ్ వి. ఆర్ లో ఉండగా ఆయన కొండేపి కి బదిలీ అయ్యారు. కొండేపి ఎస్సైగా పనిచేస్తున్న ఖాసిం బాజీ బాబును విఆర్ కు పంపిస్తూ ఎస్పీ దామోదర్ ఆదేశాలు జారీ చేశారు. అతి త్వరలో కొండేపి ఎస్సైగా ప్రేమ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

సంబంధిత పోస్ట్