కొండేపి: నూతన ఎస్సైగా ప్రేమ్ కుమార్

77చూసినవారు
కొండేపి: నూతన ఎస్సైగా ప్రేమ్ కుమార్
ప్రకాశం జిల్లా కొండేపి నూతన ఎస్సైగా ప్రేమ్ కుమార్ శనివారం పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. వి. ఆర్ లో ఉన్న ప్రేమ్ కుమార్ బదిలీపై కొండేపికు వచ్చారు. గతంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఖాసిం బాజీ బాబును వి. ఆర్ కు తరలిస్తూ జిల్లా ఎస్పీ దామోదర్ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ప్రేమ్ కుమార్ ను స్టేషన్ సిబ్బంది మర్యాదపూర్వకంగా పరిచయం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్