టంగుటూరులో రెడ్ బుక్ ఫ్లెక్సీలు

2645చూసినవారు
టంగుటూరులో రెడ్ బుక్ ఫ్లెక్సీలు
ఏపీలో కూటమి అధికారంలోకి రావటంతో గతంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన రెడ్ బుక్ కామెంట్స్ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన టంగుటూరు నుంచి కామేపల్లి అడ్డ రోడ్డు సమీపంలో దావగూడురు తెలుగు యవత అధ్వర్యంలో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్