సింగరాయకొండ: ఎగిసిపడుతున్న అలలు

62చూసినవారు
సింగరాయకొండ మండలం పాకాల సమీపంలోని బీచ్ లో సముద్రం అలలు ఎగిసిపడుతున్నాయి. 2 రోజులుగా ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లంగా ఉంది. ఇప్పటికే అధికారులు సముద్రంలోకి ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చేపల వేటకు వెళ్ళవద్దని జాలర్లను ఆదేశించారు. సముద్రం కూడా కొంతమేరకు ముందుకు వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్