కంభం: గోశాలకు పశుగ్రాసం పంపిణీ

55చూసినవారు
కంభం: గోశాలకు పశుగ్రాసం పంపిణీ
కంభం పట్టణానికి చెందిన స్పందించే హృదయాలు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మార్కాపురం మండలంలోని కేతగిడిపిలో గల కేదారేశ్వర గోశాలకు రెండు ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని విరాళంగా అందజేశారు. ముఖ పుస్తకం వేదికగా గత రెండేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలను ట్రస్ట్ నిర్వహించిందని, ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పులి శ్రీనివాస ప్రసాద్ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్