మార్కాపురం: పోసానిపై ఫిర్యాదు

59చూసినవారు
మార్కాపురం: పోసానిపై ఫిర్యాదు
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి. ఆర్ నాయుడుపై సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో శనివారం కూటమి నాయకులు, కార్యకర్తలు లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ చైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలను కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్