మార్కాపురం ఎస్సై ఫోన్ హ్యాక్

83చూసినవారు
మార్కాపురం ఎస్సై ఫోన్ హ్యాక్
ప్రకాశం జిల్లా మార్కాపురంలో సైబర్ నేరగాళ్లు ఎస్ఐని కూడా వదిలిపెట్టలేదు. సోమవారం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై రామ్మోహన్ రావు డిపార్ట్మెంట్ స్మార్ట్ ఫోన్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆయన నెంబర్ నుంచి పలు వాట్సాప్ గ్రూపులకు లింకులు పంపారు. అప్రమత్తమైన ఎస్ఐ వెంటనే ఒంగోలులోని ఐటి డిపార్ట్మెంట్ కు సమాచారం ఇచ్చారు. సైబర్ నేరగాళ్లు పంపిన లింకులను తొలగించి ఎస్సై ఫోనును హ్యాక్ నుంచి బయట పడేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్