మార్కాపురం: బాణాసంచా గోడౌన్లను పరిశీలించిన డిఎస్పి

74చూసినవారు
మార్కాపురం: బాణాసంచా గోడౌన్లను పరిశీలించిన డిఎస్పి
మార్కాపురంలోని బాణాసంచా గోడౌన్లను సోమవారం డివిజన్ డిఎస్పి నాగరాజు, సీఐ సుబ్బారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లలో సురక్షితమైన వాతావరణాన్ని ఉండేలా చూసుకోవాలని డిఎస్పి నిర్వాహకులకు తెలిపారు. దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. నిబంధనలు లేకుండా దీపావళి బాణాసంచా నిలువ ఉంచే వారిపై చర్యలు తీసుకుంటామని డిఎస్పి నాగరాజు హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్