మార్కాపురం: ప్రజలే కాదు పోలీసులు హెల్మెట్లు ధరించాలి

55చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీస్ స్టేషన్ లో ఆదివారం స్థానిక డిఎస్పి నాగరాజు పోలీసు సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనం నడిపే సమయంలో పోలీసులు ప్రతి ఒక్కరు హెల్మెట్లు ధరించి ప్రజలకు మార్గదర్శకులుగా మారాలని విజ్ఞప్తి చేశారు. అలానే స్థానిక పాత్రికేయులకు కూడా డిఎస్పీ హెల్మెట్లు పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ లేకపోతే కలుగు అనర్థాలను డిఎస్పి నాగరాజు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్