మార్కాపురం: రోడ్లకు మరమ్మత్తులు చేయించిన పోలీసులు

74చూసినవారు
మార్కాపురం: రోడ్లకు మరమ్మత్తులు చేయించిన పోలీసులు
పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం పురస్కరించుకొని మార్కాపురం పట్టణంలో దెబ్బతిన్న రోడ్లకు స్థానిక సీఐ సుబ్బారావు మరమత్తులు చేయించారు. రోడ్లపై గుంతలు పడ్డ ప్రాంతంలో సిమెంట్ మెటీరియల్ తో పూడ్చివేశారు. రోడ్డులో ఏర్పడిన గుంతల వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని అందుకే రోడ్డుకు మరమ్మతులు నిర్వహించినట్లుగా సీఐ తెలిపారు. స్థానికులు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్