మంత్రి సత్య కుమార్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు..

52చూసినవారు
మంత్రి సత్య కుమార్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు..
ప్రకాశం జిల్లా, మార్కాపురం బీజేపీ జాతీయ నాయకులు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో సోమవారం ఆయన పేరుతో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సత్య మంచి ఆరోగ్యంతో ప్రజా సంక్షేమ పాలకునిగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్