ఒంగోలు: ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంస పత్రాలు

67చూసినవారు
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కీలకమైన కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుల అరెస్టులో చాకచక్యంగా వ్యవహరించిన 9 మంది పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ దామోదర్ ప్రశంస పత్రాలు అందజేశారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం పలువురు పోలీస్ అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్