ఒంగోలు: ఆర్థిక శిఖరానికి గోరంట్ల అశృనివాళి

79చూసినవారు
ఒంగోలు: ఆర్థిక శిఖరానికి గోరంట్ల అశృనివాళి
ఒంగోలు: ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కి శ్రీహార్షిణి విద్యాసంస్థల ఛైర్మన్ గోరంట్ల రవికుమార్ శుక్రవారం నివాళులర్పించారు. దేశం గర్వించదగ్గ ఆర్థికవేత్తను కోల్పోయామని తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలల ప్రిన్సిపల్స్ సిబ్బంది, పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్