చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మదు: మేరుగు

58చూసినవారు
చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మదు: మేరుగు
నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు నాగార్జున శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజా రంజక పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని మేరుగు నాగార్జున అన్నారు. జగనన్నతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరించారు. చంద్రబాబు చెప్పే మోసపూరిత హామీలను నమ్మవద్దని ప్రజలకు హితవు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్