చీమకుర్తి మండల కేంద్రంలోని క్రిస్టియన
్ పాలెంలో ట్రాక్టర్ ఢీకొని ప్రమాద భరితంగా ఉన్న విద్యుత్ స్తంభం వలన భయాందోళన చెందుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు.