మద్దిపాడులో ముమ్మరంగా వాహనాల తనిఖీలు

82చూసినవారు
మద్దిపాడులో ముమ్మరంగా వాహనాల తనిఖీలు
మద్దిపాడు మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద, ప్రధాన రహదారిలో మంగళవారం ఎస్సై మహేష్ వాహన తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లుగా ఎస్సై తెలిపారు. అక్రమ మద్యం, నగదు ఇతర వస్తువుల సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

సంబంధిత పోస్ట్