ఉప్పుగుండూరు లో జయహో బీసీ సదస్సులోమాజీ ఎమ్మెల్యే

58చూసినవారు
ఉప్పుగుండూరు లో జయహో బీసీ సదస్సులోమాజీ ఎమ్మెల్యే
నివారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు జయహో బిసి కార్యక్రమాన్నినాగులుప్పలపాడు మండల ఉప్పుగుండూరు గ్రామంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీఇన్‌ఛార్జ్‌ ఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.తెలుగుదేశం పార్టీ కి బీసీలే వెన్నుముక అన్నారు.వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల కోసం ఒక్క పథకం కూడా ప్రవేశ పెట్టక పోగా సబ్ ప్లాన్ నిధులను కూడా నిలిపివేసరుఅని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్