విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి: సీఐ

54చూసినవారు
విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి: సీఐ
వినాయక విగ్రహాలు ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి అని చీమకుర్తి సీఐ ఎం. సుబ్బారావు పేర్కొన్నారు. సోమవారం వినాయక విగ్రహాల ఏర్పాటు నిర్వాహకులతో కలిసి సిఐ స్థానిక గాంధీనగర్ లో మాట్లాడారు. విగ్రహాల ఏర్పాటు సమయంలో, విగ్రహాల నిమజ్జనం సమయాలలో అనుమతితో పాటు పోలీసులు సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్