అయ్యగారి పల్లిలో పది లక్షల రూపాయలతో సిసి రోడ్లకు శంకుస్థాపన

65చూసినవారు
అయ్యగారి పల్లిలో పది లక్షల రూపాయలతో సిసి రోడ్లకు శంకుస్థాపన
పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం మానేపల్లి పంచాయతీ పరిధిలోని అయ్యగారి పల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలతొ నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు మానేపల్లి గ్రామ సర్పంచ్ చిన్నపరెడ్డి లక్ష్మి రమణ రెడ్డి మరియు మాజీ ఎంపిటిసి యోగి రాములు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, పంచాయతీ సెక్రెటరీ, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్